కొనసాగనున్న అధిక ఉష్ణోగ్రత
- October 12, 2021
ఖతార్: ఇన్ షోర్ ప్రాంతంలో సాయంత్రం 6 గంటల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే వుండనున్నాయి. కొన్ని సమయాల్లో ఆకాశం మేఘావృతమై వుండవచ్చునని డిపార్టుమెంట్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. ఆఫ్ షోర్ వాతావరణం కూడా దాదాపుగా ఇలాగే వుండబోతోంది. ఇన్ షోర్ ప్రాంతాల్లో గాలుల వేగం 5 కిలో నాట్స్ వుంటుంది.5 నుంచి 15 వరకు, కొన్ని సందర్భాల్లో 18 నాట్స్కి కూడా ఈ వేగం చేరుకోవచ్చు. ఆఫ్ షోర్ కూడా దాదాపు ఇదే పరిస్థితి వుంవచ్చు. విజిబిలిటీ 4 నుంచి 9 కిలోమీటర్ల వరకు వుంటుంది. ఇన్ షోర్ ప్రాంతాల్లో సముద్ర కెరటాలు 1 నుంచి 3 అడుగుల వరకు వుండొచ్చు, 4 అడుగులకూ చేరొచ్చు. ఆఫ్ షోర్ విషయానికొస్తే 2 నుంచి 4 అడుగుల వరకు అలాగే 6 అడుగులకు కూడా పెరిగే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







