హవల్లిలో నేడు భారీ వ్యాక్సిన్ క్యాంపెయిన్
- October 13, 2021
కువైట్: దేశవ్యాప్తంగా ఇంకా వ్యాక్సిన్లు తీసుకొని వారి కోసం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారీ ఎత్తున వ్యాక్సిన్ క్యాంపెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు హవల్లిలోని నుక్రా కాంప్లెక్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నిన్న MoH బృందం కువైట్ నగరంలోని బనీడ్ అల్-గార్ జిల్లాలో వ్యాక్సిన్ ప్రొగ్రామ్ చేశారు. ఇప్పటివరకు ఏ కారణం చేతైనా వ్యాక్సిన్ తీసుకొని కార్మికుల కోసం కువైట్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







