ఈ నెల 17,18 తేదీల్లో విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్
- October 13, 2021యూఏఈ: దుబాయ్లో అక్టోబర్ 17, 18వ తేదీలలో విద్యార్థులకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. యూఏఈ వ్యాప్తంగా 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయనున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA), దుబాయ్ యూత్ కౌన్సిల్, జెమ్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ భారీ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నాయి. అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు, జెమ్స్ గ్రూప్ టీచర్లు, ఉద్యోగులు అక్టోబర్ 17, 18 తేదీలలో జెమ్స్ అల్ బర్షా నేషనల్ స్కూల్లో ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..