ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు..!
- October 14, 2021
ముంబై: డ్రగ్స్‌కేసులో అరెస్ట్‌యిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ముంబై కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. దీంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 20కు వాయిదా వేసింది. ఆర్యన్ తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు తీర్పును వెలువరించింది. ఈనేపథ్యంలో ఆర్యన్‌తోపాటు మరో వ్యక్తి పిటిషన్‌ను రిజర్వ్‌లో పెట్టింది. మరోవైపు ఆర్యన్ ప్రతిరోజు డ్రగ్స్ తీసుకుంటాడని ఎన్సీబీ అధికారులు ఆరోపించారు. ఈకేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావాలంటే ఆర్యన్ విచారించాల్సిన అవకాశముందని అధికారులు కోర్టుకు విన్నవించుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్..మంత్రి గొట్టిపాటి ప్రకటన
- మద్రాస్ రెజిమెంట్‌లో చోరీపై సీవీ ఆనంద్ సంచలన వివరాలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్‌కు ఉత్సవ కమిటీ ఆహ్వానం
- పుతిన్‌కు ప్రధాని మోదీ అరుదైన కానుక!
- ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!







