టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
- October 15, 2021
దుబాయ్: ఐపీఎల్ 2021లో భాగంగా సీఎస్కే, కేకేఆర్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక మ్యాచ్‌లో సీఎస్కే ఫెవరెట్‌గా కనిపిస్తుండగా.. కేకేఆర్ కూడా పటిష్టంగానే కనిపిస్తుంది. లీగ్ దశలో సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 5 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కేకేఆర్ 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. ఏడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 1లో సీఎస్కే ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆర్సీబీని ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడించిన కేకేఆర్ క్వాలిఫయర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో రెండుసార్లు తలపడగా.. సీఎస్కేనే విజయం వరించింది. ముఖాముఖి పోరులో 24 సార్లు తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో సీఎస్కే విజయం సాధించగా.. కేకేఆర్ 8సార్లు గెలిచింది.
తాజా వార్తలు
- విశాఖ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్..
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్‌లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్‌లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్‌లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!







