ఫ్రీ డైవింగ్ ఛాంపియన్షిప్: ఒమన్ డైవర్ సరికొత్త రికార్డ్
- October 16, 2021
మస్కట్: ఫ్రీ డైవింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో మోనోఫిన్ డైవింగ్ కేటగిరిలో 101 మీటర్ల లోతుతో ఒమనీ డైవర్ చరిత్ర సృష్టించాడు. ఒమనీ డైవింగ్ ఛాంపియన్ ఒమర్ అల్ ఘైలానీ కొత్త జాతీయ రికార్డును సృష్టించినట్లు మినిస్ర్టీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్ మరియు యూత్ వెల్లడించింది. 22 దేశాల నుంచి 55 మంది డైవర్లు పాల్గొన్న ఈ పోటీలు టర్కీలో జరిగాయి.
తాజా వార్తలు
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!







