వాహనాల విడి భాగాల అక్రమ విక్రయం: ఐదుగురికి ఏడాది జైలు
- October 16, 2021
బహ్రెయిన్: మైనర్ క్రిమినల్ కోర్టు ఐదుగురికి ఏడాది జైలు శిక్ష, అలాగే బహిష్కరణ విధించింది. దేశంలో అక్రమ విడి భాగాల్ని వాహనాలకు సంబంధించి విక్రయిస్తున్నట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో 3000 బహ్రెయినీ దినార్ల జరిమానా విధించింది న్యాయ స్థానం. ఫేక్ ట్రేడ్ మార్కులతో నిందితులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. నిందితుల వద్ద నుంచి ఫేక్ విడి భాగాలు, బ్యాగులూ, స్టిక్కర్లు వంటి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!







