మొదటి ఆఫ్షోర్ ప్లాట్ఫాం టూరిజం ప్రాజెక్ట్ 'ది రిగ్' ప్రారంభం
- October 17, 2021
సౌదీ: పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పిఐఎఫ్) కొత్త పర్యాటక ప్రాజెక్ట్ “ది రిగ్” ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. "ది రిగ్" 1,50,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో అనేక, పర్యాటక విశేషాలు, వాటర్ స్పోర్ట్స్ అనుభవాలు, సాహస క్రీడలు ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం మూడు హోటళ్లు, ప్రపంచ స్థాయి రెస్టారెంట్లు, హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







