ఎక్స్పో దుబాయ్ 2020: ఒక్కరోజులో 23,000 మంది సందర్శకులకు స్వాగతం పలికిన సౌదీ పెవిలియన్
- October 18, 2021
యూఏఈ: ఎక్స్పో 2020 దుబాయ్లో సౌదీ పెవిలియన్ ఒకే రోజు 23,000 మంది సందర్శకులకు ఆహ్వానం పలికింది. ఇప్పటిదాకా మొత్తం 200,000 మంది సౌదీ అరేబియా పెవిలియన్ సందర్శించారు. సౌదీ పెవిలియన్ కమిషనర్ జనరల్ ఇంజనీర్ హుస్సేన్ హన్బాజా మాట్లాడుతూ, తమ పెవిలియన్ పెద్ద సంఖ్యలో సందర్శకుల్ని ఆకర్షిస్తోందని అన్నారు. దేశానికి సంబంధించిన హు్యమానిటేరియన్ వెల్త్, సివిల్ మరియు అభివృద్ధి అంశాలే ఇందుకు కారణమని ఆయన వివరించారు. నేచుర్, హెరిటేజ్, బయో కమ్యూనిటీ మరియు ఎకనమిక్ ఆపర్చ్యూనిటీస్ విభాగాల్లో ఈ పెవిలియన్ సందర్శకులకు అవసరమైన అద్భుత సమాచారాన్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!
- శ్వాస విధానం నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? ఆసక్తికర అధ్యయనం..!!
- మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!
- కువైట్లో 48 శాతం తగ్గిన జువైనల్ క్రైమ్స్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా ఫలితాలు.. ఇద్దరికి దక్కిన Dh100,000..!!
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ







