'దండు'. సినిమా ఆడియో విడుదల

- March 18, 2016 , by Maagulf
'దండు'.  సినిమా ఆడియో విడుదల

 సంజీవ్‌ దర్శకత్వంలో సాయికుమార్‌, నీరజ్‌ శ్యాం, నేహ సక్సేనా ప్రధాన పాత్రదారులుగా నిర్మించిన చిత్రం 'దండు'. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకని హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్‌ ముఖ్య అతిథిగా హాజరై సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నటీనటులతోపాటు చిత్ర బృందం పాల్గొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com