పోస్టల్ చట్టం ఉల్లంఘనకు పాల్పడితే 5 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా
- October 20, 2021
సౌదీ అరేబియా: పోస్టల్ చట్టం, ఆ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘిస్తే 5 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉల్లంఘనకు పాల్పడ్డ సంస్థ లైసెన్సుని రద్దు చేసే అవకాశం కూడా వుంటుంది. మూడేళ్ళపాటు లైసెన్స్ రద్దవుతుంది. సంబంధిత కమిటీ ఉల్లంఘనను గుర్తించిన తర్వాత కూడా ఉల్లంఘనలు కొనసాగిస్తే, ప్రతిరోజూ జరీమానాలు పెరుగుతూ వెళతాయి. ఏడాదిలో రెండో సారి ఉల్లంఘనకు పాల్పడితే జరీమానా రెట్టింపవుతుంది. మెయిల్ మరియు పార్సిల్ రవాణా సేవలు అందించే సంస్థలు తమ పోస్టల్ మెటీరియల్ విషయమై అప్రమత్తంగా వుండాలి. అవి దేశానికి హాని కలిగించేలా వుండకూడదు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







