డ్రైవర్లకు ఎక్స్పో పాస్ పోర్టులు, బహుమతులు అందించి అభినందించిన అబుదాబి పోలీస్
- October 21, 2021అబుదాబి: ట్రాఫిక్ నిబంధనల్ని చక్కగా పాటిస్తూ, వాహనాల్ని భద్రంగా నడుపుతున్న వాహనదారుల్ని అబుదాబి పోలీసులు ఎక్స్పో పాస్ పోర్టులతో అలాగే బహుమతులతో సత్కరిస్తున్నారు. అబుదాబి పోలీస్ హ్యాపీనెస్ పెట్రోల్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. పోలీసుల నుంచి బహుమతులు అందుకుంటున్న వాహన దారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతోందనీ, అలాగే ట్రాఫిక్ నిబంధనల పట్ల మరింత బాధ్యత పెరుగుతోందనీ వాహనదారులు అంటున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..