ట్రాఫికింగ్ కేసులో ఆసియా వ్యక్తికి చుక్కెదురు

- October 21, 2021 , by Maagulf
ట్రాఫికింగ్ కేసులో ఆసియా వ్యక్తికి చుక్కెదురు

మనామా: ట్రాఫికింగ్ కేసులో ఓ వ్యక్తికి న్యాయ స్థానంలో చుక్కెదురైంది. ట్రాఫికింగ్ అభియోగాలతో పాటు ఓ మహిళపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితునికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇద్దరు మహిళల్ని వ్యభిచార వృత్తిలోకి నిందితుడు లాగాడు. ఆ ఇద్దరి మహిళల్లో ఓ మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com