డాక్యుమెంట్లు, లైసెన్సుల తనిఖీ కోసం ‘మై ఐడెంటిటీ’ తరహా ఆలోచనలు చేస్తున్న జిటిడి
- October 22, 2021
కువైట్: ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగంగా జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ (జిటిడి), మై ఐడెంటిటీ నుంచి నేరుగా లబ్ది పొందడం లేదా అలాంటి యాప్ ఒకటి తయారు చేయడం తద్వారా డ్రైవింగ్ లైసెన్సులు మరియు కార్ రిజిస్ట్రేషన్ బుక్స్‌ని డౌన్లోడ్ చేసుకునేలా చేసి పౌరులు అలాగే రెసిడెంట్స్‌కి మెరుగైన సేవలు అందించాలనే యోచనలో వుంది. కార్ రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్సుల్ని డిజిటలైజేషన్ చేయాలన్నది జిటిడి యోచన. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇనిస్టిట్యూషన్స్ దీని ద్వారా ఆయా కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు కలుగుతుంది. సివిల్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు వంటివి తమ వెంట తెచ్చుకోనప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా సిటిజన్స్ అలాగే పౌరులకు ఈ డిజిటలీకరణ ఉపయోగపడుతుంది. డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఆయా పత్రాల్ని అధికారులకు చూపించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







