ఉష్ణోగ్రతల్లో తగ్గుదల, తేలికపాటి వర్షం కురిసే అవకాశం
- October 22, 2021
యూఏఈ: నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమై వుంటుంది. అరేబియన్ గల్ఫ్ సముద్రాల్లో కొంత రఫ్ వాతావరణం కనిపిస్తుంది. గాలుల వేగం సాధారణం నుంచి ఓ మోస్తరుగా వుండొచ్చు. పగతి వేళల్లో ఈ గాలుల కారణంగా ధూళి, దుమ్ము ఎక్కువగా పైకి లేచి అసౌకర్యంగా వుండొచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







