ఒమనీ యూత్ డే వర్చువల్ సెలబ్రేషన్
- October 26, 2021
మస్కట్: అక్టోబర్ 26న నేషనల్ యూత్ డే వర్చువల్ సెలబ్రేషన్ ప్రాంభిస్తున్నారు. విలాయత్ ఆఫ్ సోహార్ - నార్త్ అల్ బతినా గవర్నరేటులో సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్ సమక్షంలో వర్చువల్గా ఈ వేడుకల్ని ప్రారంభిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ స్పోర్ట్స్ మరియు యూత్ వెల్లడించిన వివరాల ప్రకారం, సాయంత్రం 7.30 ఒమన్ యూత్ డే సెల్రబేషన్స్ ప్రారంభమవుతాయని తెలుస్తోంది. విలాయత్ ఆఫ్ సోహార్ నుంచి ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









