బహ్రెయిన్ కోసం ఎహెచ్1జెడ్ వైపర్ ఎటాక్ హెలికాప్టర్
- October 26, 2021
మనామా: తొలి ఎహెచ్ వైపర్ ఎటాక్ హెలికాప్టర్ అందుబాటులోకి రానుంది. బెల్ టెక్స్ట్రాన్ ఐఎన్సి సంస్థ, తొలి హెలికాప్టర్ని సెప్టెంబర్ 30న పూర్తి చేసింది. 2019 విదేశీ మిలిటరీ సేల్స్ కాంట్రాక్టు నేపథ్యంలో బెల్ సంస్థ నావల్ ఎయిర్ సిస్టమ్స్ కమాండ్కి ఎయిర్ క్రాఫ్ట్స్ని అందిస్తోంది. 2022లో ఈ హెలికాప్టర్, బహ్రెయిన్కి పంపడం జరుగుతుంది.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







