మంచి ఆరోగ్యానికి '8 డ్రై నట్స్'
- June 06, 2015
ఎప్పుడు హెల్తీ అండ్ ఫ్రెష్ ఫుడ్స్ చిన్న ప్యాకెట్స్ లో ప్యాక్ అయి వస్తాయి. చాలా చాల తక్కవ మోతాదులో మనకు అందుబాటులో ఉంటాయి. అలాంటి ఫుడ్స్ ఒకటి డ్రైనట్స్. డ్రైనట్స్ బెస్ట్ న్యూట్రీషియన్ స్నాక్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎప్పటికీ మిస్ చేయకూడదు. ఎందుకంటే వీటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. అంతే కాదు ఇవి బ్రెయిన్ మరియు హార్ట్ కు చాలా మంచిది. నట్స్ బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అదే విధంగా క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గిస్తాయి. డ్రైనట్స్ లో ఎక్కువ క్యాలరీలుంటాయని, వీటిలో చాలా తక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయని చాలా మంది భావిస్తారు. అయితే ఒక గుప్పెడు నట్స్ లో ఫ్యాట్ మరియు క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల ఆకలిని అరికడుతుంది. వాల్ నట్స్(అక్రోట్లు)లో ఉండే సకల సౌందర్య రహస్యాలు ఒక గుప్పెడు నట్స్ లో విటమిన్స్, మినిరల్స్, ప్రోటీన్స్, మరియు అవసరం అయ్యే ఫ్యాటీ యాసిడ్స్ ను పుష్కలంగా కలిగి ఉన్నాయి. నట్స్ తినేవారిలో వ్యాధినిరోధకత పెరుగుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది, ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. బాడీ ఫిట్ గా ఉంటుంది. వాల్ నట్స్ ప్రతి రోజూ తినడానికి గల విలువైన కారణాలు మరి ఆరోగ్యానికి నట్స్ ఏవిధంగా సహాపడుతాయో చూద్దాం... డ్రై ఫ్రూట్స్ లో అన్నికంటే వాల్ నట్స్ బెస్ట్ నట్స్ . ఎందుకంటే ఇది శరీరం యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు బ్రెయిన్ పవర్ ను తగ్గిస్తుంది. వాట్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. మరియు వీటిలో ఉండే మెగ్నీషియం పోస్ట్ మోనోపాజ లక్షణాలను తగ్గిస్తుంది. ఇవి చాలా తక్కువ క్యాలరీలున్న నట్స్. ఒక నట్ లో కేవలం నాలుగు క్యాలరీలు మాత్రమే కలిగి ఉన్నాయి. వీటిలో ఉండే గమ్మటోకోఫెరల్ లంగ్ క్యాన్సర్స్ ను తగ్గిస్తుంది, ఇందులో ఉండే విటమిన్ ఇ క్యాన్సర్ తో పోరాడుతుంది. పిస్తాలు వ్యాధినిరోధకతను పెంచుతుంది. మూడ్ ను మార్చుతుంది. కండరాలు మరియు బ్రెయిన్ సెల్స్ హెల్తీగా ఉంచుతుంది. వీటిలో విటమిన్ బి6 మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల బ్రెయిన్ మరియు మజిల్స్ ను హెల్తీగా ఉంచుతుంది. ఇతర నట్స్ తో పోల్చితే బాదంలో ఫైబర్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. గట్ ను హెల్తీగా ఉంచుతుంది. మలబద్దకంను నివారిస్తుంది. విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాబట్టి ఇది క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బాదం కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గవచ్చు మరియు డయాబెటిక్ మేలు చేస్తుంది. మకడామియా నట్స్ లో మానోశాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి . ఇవి హార్ట్ కు చాలా మేలు చేస్తాయి . నట్స్ అధిక బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తాయి. హార్ట్ హెల్త్ కు మకడామియా నట్స్ చాలా మంచిది. జీడిపప్పులో జింక్ మరియు ఐరన్ అధికంగా ఉంటుంది. దాంతో హీమోగ్లోబిన్ లెవల్స్ తగ్గుతాయి. ఈ నట్స్ లో ఉండే జింక్ మరియు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది. జింక్ వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది. మరియు వీటిలో ఉండే మెగ్నీషియం జ్ఝాపకశక్తిని పెంచుతుంది . ఇవి క్యాన్సర్ ను నివారించడలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఒక సింగిల్ బ్రాజిల్ నట్స్ లో 100శాతం సెలీనియం కలిగి ఉంటుంది. ఇది ప్రొస్టేట్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది హార్ట్ అటాక్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. మరియు ఇది బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. హాజల్ నట్స్ డయాబెటిక్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు హార్ట్ సమస్యలను నివారిస్తుంది. వీటిలో మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఝాపకశక్తిని, కంటి చూపును మెరుగుపరుస్తాయి . చర్మంను హెల్తీగా మార్చుతాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







