వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్
- October 27, 2021
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, మెడికల్ ఎవాక్యుయేషన్ నిర్వహించి ఓ పాకిస్తానీ పౌరుడ్ని తరలించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ హెలికాప్టర్ ద్వారా దిబ్బా ఆసుపత్రి నుంచి ఖసబ్ ఆసుపత్రికి (ముసాందం గవర్నరేట్) తరలించారు. అక్కడ ఆయనకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!







