ఫిట్ గా మారిన అనుష్క..త్వరలో ఫాన్స్ కి గుడ్ న్యూస్
- October 27, 2021
అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి(Anushka Shetty) కి టాలీవుడ్‌లో హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.చేసింది కొన్నే సినిమాలైన అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. బాహుబలి సినిమాతో స్టార్ గా మారిన అనుష్క శెట్టి వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అవుతుందని అటుపై హిందీ పరిశ్రమకు వెళుతుందని కూడా అభిమానులు భావించారు. కాని ఈ అమ్మడు సినిమాలు చేయడమే మానేసింది.
అనుష్క సినిమాలు చేయకపోవడానికి కారణం అధిక బరువు సమస్యల నుంచి బయటపడడం అని కొందరంటే మరి కొందరు వయసు 35బార్డర్ క్రాస్ చేయడంతో ఇక ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేయాలని భావిస్తున్నారని కథనాలొచ్చాయి.కట్ చేస్తే అనుష్క గత కొద్ది రోజులుగా బరువు తగ్గేందుకు చాలా కసరత్తులు చేస్తుందట. ఈ క్రమంలో ఆమె బరువు తగ్గినట్లు సమాచారం. మునుపటి కంటే ఫిట్ గా కనిపిస్తోంది. త్వరలోనే ఈ అమ్మడు కొత్త సినిమాని అనౌన్స్ చేయనుందని అంటున్నారు. కాగా, భాగమతి తర్వాత యువి క్రియేషన్స్(Uv creations) లో కమిట్ మెంట్ ని అనుష్క పూర్తి చేయాల్సి ఉంటుందని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..