ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగం కోరుకుంటోన్న 53 శాతం కువైటీలు
- October 27, 2021
కువైట్: నేషనల్ ఎంప్లాయిమెంట్ సెక్టార్ ఆఫ్ ది పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న కువైటీ ఉద్యోగార్ధుల్లో 53 శాతం మంది ప్రైవేటు సెక్టార్ పట్ల ఆసక్తి చూపుతున్నారని తేలింది. మొత్తం రిజిస్టర్ చేసుకున్నవారిలో 53. 2 శాతం.. అంటే 8,537 మంది ప్రైవేటు కంపెనీల వైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ శాతం మరింత పెరగనుంది. తొమ్మిదేళ్ళ గరిష్టమిది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







