వలసదారులకు ఈ కేంద్రంలో వ్యాక్సినేషన్
- October 27, 2021
మస్కట్: గురువారం అక్టోబర్ 28 నుండి మూడు రోజులపాటు సబ్లాత్ ముట్రాహ్లో (మస్కట్ గవర్నరేట్) వలసదారులకు వ్యాక్సినేషన్ చేయనున్నారు. అక్టోబర్ 30 వరకు ఇది కొనసాగుతుంది. రెసిడెన్సీ కార్డు లేదా పాస్పోర్టు మరియు తరాస్సుద్ ప్లస్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న అపాయింట్మెంట్ తమ వెంట తీసుకురావాల్సి వుంటుంది వ్యాక్సిన్ పొందాలనుకునేవారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







