మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ఎక్సర్సైజ్
- October 28, 2021
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్ట్స్, మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఎమర్జన్సీ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నామని తెలిపింది. అక్టోబర్ 29న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దీన్ని నిర్వహిస్తారు. రాయల్ ఒమన్ పోలీస్, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్, సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఒమన్ ఎయిర్, ట్రాన్సమ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎయిర్ పోర్టు కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







