నాలుగవ తన్వీన్ క్రియేటివిటీ సీజన్ ప్రారంభించనున్న ఇతారా

- October 28, 2021 , by Maagulf
నాలుగవ తన్వీన్ క్రియేటివిటీ సీజన్ ప్రారంభించనున్న ఇతారా

సౌదీ: కింగ్ అబ్దుల్ అజీజ్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ (ఇతారా), నాలుగవ తన్వీన్ క్రియేటివ్ సీజన్ ప్రారంభించనుంది. పలు కల్చరల్ ఈవెంట్స్ ఇక్కడ నిర్వహిస్తారు. ‘టూల్స్: క్రాఫ్టింగ్ క్రియేటివిటీ’ అనే థీమ్ ద్వారా ఈసారి ఈవెంట్ జరుగుతుంది. హై ప్రొఫైల్ స్పీకర్స్, టార్గెటెడ్ వర్క్ షాపులు, మాస్టర్ క్లాసులు నవంబర్ 13 వరకు నిర్వహిస్తారు. స్థానికంగా క్రియేటివ్ ఇండస్ట్రీస్ ప్రోత్సాహం కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com