అంతర్జాతీయ వాయేజ్ని నవంబర్‌లో ప్రారంభించనున్న షాబాబ్ ఒమన్ 2
- October 30, 2021
మస్కట్: రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ వెస్సెల్ షాబాబ్ ఒమన్ 2, నవంబర్ 2న ఐదవ ఇంటర్నేషనల్ వాయేజ్ ‘ఒమన్ ఎ రెన్యూవ్డ్ అప్రోచ్’ పేరుతో ప్రారంభించనుంది. ఈ మేరకు షాబాబ్ ఒమన్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించింది. జిసిసి దేశాల్లోని పలు పోర్టుల గుండా ఈ షాబాబ్ ఒమన్ 2 ప్రయాణించనుంది. ఎక్స్పో 2020 దుబాయ్‌లో ఒమన్ పెవిలియన్‌లోనూ పాల్గొననుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







