డ్రగ్స్ స్టాక్‌పై హెల్త్ అథారిటీస్ ప్రత్యేక దృష్టి
- October 30, 2021
కువైట్: కరోనా ఎపిడమిక్ పరిస్థితులు క్రమక్రమంగా చల్లబడుతున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డ్రగ్స్ స్టాక్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అన్ని గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ వద్ద పేషెంట్ల కోసం అవసరమైన మందుల్ని అందుబాటులో వుంచాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ భావిస్తోంది. అనస్తీషియా, ఇంటెన్సివ్ కేర్ డిపార్టుమెంట్లకు సంబంధించి అవసరమైన కొన్ని మార్పులు చేసి, ప్రత్యేకమైన మందుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. కార్డియాక్ కేథటెరైజేషన్ యూనిట్ కోసం అవసరమైన మెడికల్ ఉత్పత్తుల్నీ అందుబాటులోకి తీసుకురావాల్సి వుంది. మానసిక వైద్య సమస్యలతో బాధపడుతున్నవారి చికిత్సలో వినియోగించే మందులు వంటి వాటి కోసం పెద్దయెత్తున నిధుల్ని వెచ్చిస్తున్నారు. ఈ మేరకు రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి మినిస్ట్రీ అనుమతులు పొందింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!