ఐజిఎ పోర్టల్‌లో పోల్స్, స్ట్రీమింగ్, ఇతర సర్వీసులు
- October 30, 2021
బహ్రెయిన్: ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ, నేషనల్ పోర్టల్‌ని మరింతగా మెరుగు పరచనుంది. జులైలో బీటా వెర్షన్ విడుదలయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ సహా పలు అంశాల్ని ఈ పోర్టల్‌కి జత చేయనున్నారు. పోల్స్ అలాగే సర్వేలు, బ్లాగ్ వేదిక కూడా ఏర్పాటు చేస్తారు. బ్లాగ్ వివరాల్ని అన్ని గవర్నమెంట్ సంస్థలు నిర్వహించేలా రూపకల్పన చేస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!







