బెనిఫిట్ పే ఎంప్లాయీ పేరుతో స్కామర్స్ పట్ల అప్రమత్తంగా వుండాలి
- November 01, 2021
బహ్రెయిన్: వ్యక్తిగత సమాచారాన్ని దోచేసేందుకు స్కామర్స్ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పలువురు బహ్రెయినీ నివాసితులు, తమకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, బెనిఫిట్ పే ఉద్యోగులుగా పేర్కొంటూ కొందరు కాల్స్ చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. మహిళ ఒకరు అరబ్ ఉద్యోగిగా పేర్కొంటూ, బెనిఫిట్ కంపెనీ ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకుని, వ్యక్తిగత వివరాల్ని అడుగుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కాల్స్ పట్ల స్పందించవద్దని, సమాచారం వారికి ఇవ్వవద్దనీ, పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలనీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









