ఫ్యామిలీ,విజిట్ వీసా నిబంధనలు సడలింపు..
- November 02, 2021
కువైట్: విజిట్ వీసాల జారీకి సంబంధించిన నిబంధనలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సడలించింది. వర్క్ పర్మిట్ ఉండి 500 దినార్‌ల జీతం ఉన్నవారికే కుటుంబాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది. భార్య, 16 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఫ్యామిలీ వీసా జారీ చేయబడుతుంది. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలతో సహా దరఖాస్తుదారులందరూ తప్పనిసరిగా కువైట్ ఆమోదించబడిన వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకొని ఉండాలి. వీసా అప్లికేషన్ తోపాటు QR కోడ్‌తో కూడిన వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు, వాణిజ్య సమూదాయాలలో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతోపాటు సందర్శకులకు కూడా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







