ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నలుగురు అరెస్ట్
- November 02, 2021
షార్జా: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రాష్ డ్రైవింగ్ చేసిన నలుగురు వ్యక్తులను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ ను కన్ ఫ్యూజ్ చేస్తూ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనులకు సంబంధించిన సమాచారం అందటంతో పోలీసులు వారిని వెంబడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పక్కాగా వారి లోకేషన్ గుర్తించారు. ఐతే నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులను ఇబ్బంది పెట్టారు. మొత్తానికి ఛేజ్ చేసిన నలుగురిని పట్టుకున్నారు. వారిపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు పెట్టారు. ప్రజలంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







