ప్రైవేట్ సెక్టార్ లో 400 ఉద్యోగాలు-కార్మిక శాఖ
- November 02, 2021
ఒమాన్: మస్కట్ నార్త్ అల్ బతినా గవర్నేరేట్ పరిధిలోని ప్రైవేట్ సెక్టార్ లో 400 ఉద్యోగాలు ఉన్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రిక్రూట్ మెంట్ ను కార్మిక శాఖ అధికారులు ప్రారంభించారు. పలు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీ ఆధారంగా 400 ఉద్యోగాలు ఉన్నట్లు గుర్తించి వీటిని రిక్రూట్ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవటానికి కావాల్సిన అర్హతలను http://www.mol.gov.om/job అనే వెబ్ సైట్ లో చూడొచ్చు. పూర్తి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కార్మిక శాఖ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







