గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ చేరుకున్న 'గల్ఫ్' డైరెక్టర్
- March 20, 2016
విజయవంతంగా గల్ఫ్ పర్యటన ముగించుకొని భారత్ బయల్దేరి వెళ్ళిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి.వివిధ లొకేషన్స్ లో పర్యటించారు.దుబాయ్ లో రెండవ పాట ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే నెల కువైట్ లో మూడో తీజర్ ఆవిష్కరించటానికి సన్నాహాలు చేస్తున్నారు.యు.ఏ. ఈ లో ప్రముఖులందరినీ కలిసారు.తెలుగు వారందరి నుండి మంచి మద్దతు లభిస్తోందని హర్షం వ్యక్తం చేసారు.దుబాయ్ లో 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
ఈ 'డయల్ యువర్ గల్ఫ్ డైరెక్టర్' కార్యక్రమం అవకాశాన్నికల్పించిన డైరెక్టర్ గారికి మాగల్ఫ్ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







