భారీ స్థాయిలో గబ్బర్ సింగ్ రిలీజ్
- March 20, 2016
టాలీవుడ్ స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్ ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సర్దార్‌ను ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో వెల్లడించింది. పవన్,కాజల్ కాంబినేషన్లో తొలిసారిగా వస్తున్న సర్దార్‌గబ్బర్‌సింగ్ పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బాబీ డైరెక్షన్లో వస్తున్న సర్దార్కు దేవీ శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







