నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసుల అరెస్ట్
- November 05, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ చట్టాలను ఉల్లంఘించిన పలువురు ప్రవాసులను లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) అధికారులు అరెస్ట్ చేశారు. నార్తర్న్ గవర్నరేట్ వద్ద ప్రవాసులు ఎక్కువగా గూమిగూడి ఉంటారు. దీంతో (LMRA) అధికారులు స్పెషల్ క్యాంపెయినింగ్ అండ్ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చాలా మంది వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. రెసిడెన్షియల్ చట్టాన్ని కూడా ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ వాళ్ల స్వదేశానికి తిరిగి పంపిస్తామని అధికారులు చెప్పారు. ఇక నుంచి వారానికొకసారి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







