వర్క్ పర్మిట్ రెన్యువల్ రుసుము పెంపుపై కమిటీ ఏర్పాటు
- November 05, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎమ్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఓ కమిటీని ఏర్పాటు చేసి, వర్క్ పర్మిట్ సంబంధిత సర్వీసులు అలాగే రెన్యువల్ విషయమై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వీసులు, వలసదారుల లావాదేవీలకు సంబంధించిన ఫీజుల్ని 500 శాతం పెంచే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కువైట్ ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుములు జిసిసి దేశాల్లోనే అతి తక్కువ.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







