ఫైర్ వుడ్ కోసం చెట్ల నరికివేత: వలసదారుడి అరెస్ట్
- November 05, 2021
మస్కట్: దోఫార్ గవర్నరేటులో ఓ వలసదారుడ్ని చెట్లను నరికివేస్తున్న కేసులో అరెస్ట్ చేశారు. నిందితుడు ఫైర్ వుడ్ కోసం చెట్లను నరుకుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడతాయని దోఫార్ గవర్నరేట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వెల్లడించింది. 80071999 నంబరులో ఎవరైనా ఇలాంటి చర్యల పట్ల ఫిర్యాదు చేయవచ్చునని అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







