5 నుంచి 11 ఏళ్ళ లోపు పిల్లలకు కోవిడ్ 19 వ్యాక్సిన్‌కి సౌదీ అరేబియా అనుమతి

- November 05, 2021 , by Maagulf
5 నుంచి 11 ఏళ్ళ లోపు పిల్లలకు కోవిడ్ 19 వ్యాక్సిన్‌కి సౌదీ అరేబియా అనుమతి

సౌదీ: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అథారిటీ, ఫైజర్ బయో ఎన్ టెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ని 5 నుంచి 11 ఏళ్ళ లోపు చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతిచ్చింది. ఈ గ్రూపు చిన్నారులక వ్యాక్సినేషన్ చేయడం ద్వారా వారు ధైర్యంగా స్కూళ్ళకు హాజరయ్యేందుకు వీలు కలుగుతుంది. అలాగే కరోనా వ్యాప్తి తగ్గేందుకూ ఉపకరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com