దుబాయ్ సూపర్ హైవేపై సైక్లిస్టులకు అత్యద్భుత అవకాశం

- November 05, 2021 , by Maagulf
దుబాయ్ సూపర్ హైవేపై సైక్లిస్టులకు అత్యద్భుత అవకాశం

దుబాయ్: కొన్ని గంటల పాటు శుక్రవారం నాడు, స్కై స్క్రాపర్ లైన్డ్ సూపర్ హైవేపై సైక్లిస్టులు హల్ చల్ చేయడానికి అవకాశం కల్పించారు. వేలాది మంది సైక్లిస్టులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యాన్యువల్ దుబాయ్ రైడ్ నేపథ్యంలో షేక్ జాయెద్ రోడ్డు మీద సైకిళ్ళ హంగామా కనిపించింది. ఈ ఏడాది 32,750 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com