ప్రవాసుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం
- November 06, 2021
మస్కట్:దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు కరోనా వ్యాక్సినేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది మస్కట్ ప్రభుత్వం.వారి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సేవలను ప్రారంభిస్తున్నట్లు జనరల్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్ తెలిపింది. "దేశంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రవాసులకు వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం.వలీ, కురాయ్యత్ ఆఫీస్ అధికారుల సహకారంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాం. శుక్ర, శని వారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అల సహలె సెంటర్ లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు " అని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని ప్రవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కోరారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







