పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోనున్న ఒమన్, సౌదీ
- November 06, 2021
రియాద్: ఒమన్ అలాగే సౌదీ అరేబియా, పరస్పర సహకారం విషయంలో మరో ముందడుగు వేయడం జరిగింది. టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి సంబంధించి ఇరు పక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సౌదీ అరేబియా అలాగే ఒమన్ దేశాలకు చెందిన కీలక నాయకులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, డిజిటల్ ఎకానమీలో పెట్టుబడులు వంటి వాటిలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. వెయ్యి మందికి సైబర్ సెక్యూరిటీ, డిజటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, వెబ్ డైవలప్మెంట్, పైథాన్ పోగ్రామింగ్ అలాగే ఐవోటీ విభాగాల్లో శిక్షణ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కాగా, సంయుక్తంగా నిర్వహించే వెబినార్ ద్వారా 25,000 మంది లబ్ది పొందనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







