కోవిడ్ 19: హెల్త్ మినిస్ట్రీ తాజా అప్డేట్స్
- November 06, 2021
మనామా: హెల్త్ మినిస్ట్రీ తాజా గైడ్‌లైన్స్ విడుదల చేసింది కోవిడ్ 19 కట్టడి నిమిత్తం. గ్రీన్, యెల్లో, ఆరెంజ్ అలాగే రెడ్ అలర్ట్ సిస్టమ్‌ని అమలు చేయనున్నారు. గ్రీన్ లెవల్ ద్వారా లైవ్ షోలు, బఫేలకు అనుమతిస్తారు. టెంపరేచర్ చెకింగ్, నాన్ వ్యాక్సినేటెడ్ ప్రజల డేటా సేకరణ వంటివి ఇందులో కీలక అంశాలు. ఫేస్ మాస్క్ ధరించడం అనేది తప్పనిసరి. ప్రీ బుకింగ్ అలాగే ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాల్ని ప్రోత్సహించాలి. 14 రోజులపాటు 50 కంటే తక్కువ ఐసీయూ కేసులు వుంటే గ్రీన్ లెవల్‌గా భావిస్తారు. ఐసీయూ కేసులు నాలుగు రోజులపాటు 101 నుంచి 200 వరకు వుంటే యెల్లో విభాగంగా పరిగణిస్తారు. 201 ఆ పైన కేసులు మూడు రోజులపాటు నమోదైతే రెడ్ కేటగిరీలో వుంచుతారు. కాగా, నిబంధనలు ఉల్లంఘించేవారికి 1,000 బహ్రెయినీ దినార్ల నుంచి 10,000 బహ్రెయినీ దినార్ల వరకు జరీమానా, 3 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







