అల్ దఖిలియా లో విషాదం. చెరువులో పడి తండ్రి, కూతురు మృతి
- November 07, 2021
మస్కట్: అల్ దఖిలియా గవర్నేట్ పరిధిలో విషాదం నెలకొంది. స్థానిక విలాయత్ లోయ సమీపంలోని వాడి చెరువులో పడి తండ్రి, కూతురు చనిపోయారు. చెరువులో మునిగిపోతున్న వారిని రెస్క్యూ అధికారులు గమనించి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారిద్దరూ చనిపోయారు. చనిపోయిన వారిని గుర్తించాల్సి ఉంది. "అల్ దఖిలియా గవర్నరేట్ పరిధిలోని విలాయత్ లోయ సమీపంలోని వాడి చెరువు లో తండ్రి, కూతురు మునిగిపోవటం గమనించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వారు బతకలేదు" సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. స్థానికులెవరు చెరువులో ఈతకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







