మక్కా, మదీనాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టబడులు పెట్టేందుకు నాన్ సౌదీలకు అనుమతి
- November 08, 2021
రియాద్: క్యాపిటల్ మార్కెట్ అథారిటీ, రియల్ ఎస్టేట్ ఫండ్స్‌లో పెట్టుబడుల కోసం నాన్ కువైటీలు సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మక్కా మరియు మదీనా పరిధిలో ఈ అవకాశం కల్పిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి లైసెన్సు పొంది తమ సొంత ఇంటిని నాన్ సౌదీలు నిర్మించుకునేలా వెసులుబాటు కల్పించారు. అధికారిక హెడ్ క్వార్టర్లను కూడా నిర్మించుకునేందుకు అవకాశం వుంది.. ఇందుకోసం మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ నుంచి లైసెన్స్ పొందాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







