కువైట్ క్యాబినెట్ రాజీనామా సమర్పణ

- November 08, 2021 , by Maagulf
కువైట్ క్యాబినెట్ రాజీనామా సమర్పణ

కువైట్: కువైట్ ప్రభుత్వం, తన రాజీనామాను ఎమిర్‌కి సమర్పించడం జరిగింది. ప్రధాన మంత్రి  షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబా ఇలా రీజానామ ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. జనవరిలో గత ప్రభుత్వం రాజీనామా చేశాక, మార్చిలో ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాజీనామాపై ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది వెల్లడికాలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com