అభ్యంతకరరమైన ప్రవర్తన: నలుగురు వలసదారుల అరెస్ట్
- November 09, 2021
మస్కట్: నలుగురు వలసదారుల్ని, అభ్యంతరకర ప్రవర్తన కారణంగా రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఈ అరెస్టులు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్టయినవారిలో ఇద్దరు మహిళలు కూడా వున్నారు. సోషల్ మీడియా అప్లికేషన్స్ ద్వారా నిందితులు అకృత్యాలకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్‌లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్‌లో పేమెంట్స్..!!









