ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
- November 09, 2021
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని ఫైర్ ఫైటర్స్ అదుపులోకి తీసుకొచ్చారు. అల్ జజిరా అల్ హమ్రాలో ఈ ఘటన జరిగింది. రాత్రి 7.30 నిమిషాల సమయంలో తమకు సమాచారం అందినట్లు రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ వెల్లడించారు. నాలుగు సివిల్ డిఫెన్స్ స్టేషన్ల నుంచి ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







