మంత్రి హరీశ్ రావుకు డబుల్ ఆఫర్..
- November 09, 2021
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనపు శాఖ అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర వైద్యారోగ్య శాఖను కూడా ఆయనకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖను కూడా పర్యవేక్షిస్తారు. ఇక నుంచి రెండు శాఖల బాధ్యతలను హరీశ్ రావు చేపట్టనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
మే నెలలో ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశాక.. గత ఆరు నెలలుగా కేసీఆర్ దగ్గరే ఆరోగ్యశాఖ ఉంది.కరోనా సెకండ్‌వేవ్‌లో ఆరోగ్యశాఖపై హరీష్ రావు మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా ఆరోగ్యశాఖను కేటాయించారు సీఎం కేసీఆర్.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







