ఐదేళ్ళ మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా కోసం ఐదు స్టెప్స్
- November 10, 2021
యూఏఈ: వివిధ దేశాలకు చెందిన విజిటర్స్ ఐదేళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసాని యూఏఈ కోసం పొందవచ్చు. ఈ వీసా ద్వారా సొంత స్పాన్సర్ షిప్ కింద ప్రతి విజిట్ సందర్భంగా 90 రోజులపాటు వుండటానికి వీలుంది. మరో 90 రోజులు పొడిగించుకోవడానికీ అవకాశం వుంటుంది. దీనికోసం మొదటగా, http://www.ica.gov.aeవెబ్ సైట్ సందర్శించాలి. ఆ తర్వాత స్మా్ట్ సర్వీసెస్ విభాగాన్ని ఎంచుకోవాలి (ఈ-ఫామ్). టాప్ మెనూ నుంచి పబ్లిక్ సర్వీసెస్ ఎంపిక చేసుకోవాలి. వీసా మల్టిపుల్ ఎంట్రీ విభాగంలో స్టార్ట్ సర్వీస్ ఎంచుకోవాలి. అవసరమైన వివరాల్ని పొందుపరచాలి. ఆ తర్వాత వీసా ఖరీదు, అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. యూఏఈ క్యాబినెట్, మల్టిపుల్ ఎంట్రీ వీసాని ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







