మార్జినల్ కార్మికులపై ఫోకస్, టైలరింగ్ దుకాణంలో 45 మంది అరెస్ట్
- November 10, 2021
కువైట్: నిబంధనల్ని ఉల్లంఘించి పనిచేస్తున్న కార్మికుల్ని, మరీ ముఖ్యంగా మార్జినల్ కార్మికులపై చర్యలు తీసుకునే క్రమంలో చేపట్టిన క్యాంపెయిన్ సందర్భంగా 45 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. వీరిలో 28 మంది డొమెస్టిక్ వీసాలు కలిగినవారు, ఆర్టికల్ 18 డిఫెండెంట్ స్పాన్సర్ తాలూకు కార్మికులు 17 మంది వున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, కువైట్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది







