డ్రోన్ దాడి: ఇరాకీ ప్రధానితో మాట్లాడిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- November 10, 2021
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమితో మాట్లాడారు. బాగ్దాద్‌లో ప్రధాని ఇంటిపై జరిగిన డ్రోన్ దాడి నేపథ్యంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాని క్షేమ సమాచారన్ని తెలుసుకున్నారు. ఇరాక్‌కి మద్దతుగా సౌదీ వుంటుందని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ పేర్కొన్నారు. కాగా, క్రౌన్ ప్రిన్స్‌కి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. బాగ్దాద్ గ్రీన్ జోన్లో మూడు డ్రోన్లు దాడికి పాల్పడ్డాయి. పలువురు బాడీగార్డులు ఈ దాడుల్లో గాయపడ్డారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







